Padamule Levu Pilla Lyrics – |Premadesam|
Song Name | Padamule Levu Pilla |
Singer | Armaan malik, Harika Narayan |
Music | Mani Sharma |
Lyricst | Karunakar Adigarla |
Movie | Premadesam |
Padamule Levu Pilla Song lyrics in Telugu
పదములే లేవు పిల్లా పిల్లా
అరువుగా తెచ్చుకోన
పలుకుగా మార్చి ప్రేమను కుర్చీ
నీ పెరుగ నా పెదవితో పిలిచినా
పదములే లేవు పిల్లా పిల్లా
అరువుగా తెచ్చుకోన
పలుకుగా మార్చి ప్రేమను కుర్చీ
నీ పెరుగ నా పెదవితో పిలిచినా
నీ చూపే సీతకాలం
చలిమంటాయి వెచ్చగా తాకే
ఎందుకంతవే
నీ నవ్వే మంచు పూల వానల్లె
తడిపేస్తుండే ఎమిటీ వింథె
నా చిట్టి గుండె చుట్టూ వున్నా
పిట్ట గోడ దాటుకొని
తేనే తీగ లగా గుచీ
కుట్టి కుట్టి వెళ్లిపోయేనంట
అదీ ఎవరో తెలుసా
ఓ చిన్ని చిన్ని రెక్కలిచ్చి
బోలెడన్ని ఊహలున్నా
నింగిలోకి నన్ను పంపి
ఎగరేసినదేవరంట
ఈ అనుమానం తీర్చేదెవరంట
పదములే లేవు పిల్లా పిల్లా
అరువుగా తెచ్చుకోన
పలుకుగా మార్చి ప్రేమను కుర్చీ
నీ పెరుగ నా పెదవితో పిలిచినా
ఆపలేను చెప్పలేను
మదిలోని మాట
దాచలేను దాతలెను
మొహమాటం వల్ల
నా పెడలపై ఊ పదం
ఓక నిశ్శబ్దం ఐపోయింది
నా మౌనాలతో ఈ క్షణం
తెగ యుద్ధాలు జరిగేయ్ లే
ఎదో కల్లోలం లాగా ఉందే
నాలోన అయినా బాగుండే
ఎమైనా
అరేయ్ నీకు నాలాగే ఉందా
చిత్రాంగ ఉన్నా
చంపేసి హయనుకొన
నీ గుండెలోన దాచుకుంటూ
గొంతు దాటి రాను అంటూ
గుట్టు గుట్టు గున్నవాడు
నేనుగాక ఇంకా ఎవరంట
నువ్వు బయట పడవుగా
నీ కునుకునేంత చెదరగొట్టి
కనుల పైనా వాలుతున్న
కలలలోకి తెలుస్తున్నా
కన్నె పిల్ల రూపం ఎవరంట
అదీ నేనేగా నువ్వు చెప్పావుగా
పదములే లేవు పిల్లా పిల్లా
అరువుగా తెచ్చుకోన
పలుకుగా మార్చి ప్రేమను కుర్చీ
నీ పెరుగ నా పెదవితో పిలిచినా
నాకు ఏమి జరిగిందో నాకు తెలియదు
ఎప్పుడూ గుండె చప్పుడు ఆకాశంలో ఎగురుతుంది
నీ వల్ల నేను ఊహిస్తున్నాను అది బిడ్డ కాదా
నేను ఎందుకు పిచ్చివాడిని అయ్యానో నాకు తెలియదు
ప్రతి సెకను నీ గురించే ఆలోచిస్తోంది
నువ్వు నాకు ఏదో చేశావు బేబీ
ఊ నీ చూపే సీతకాలం చలిమంటాయి
వెచ్చగా టేకీ ఎందుకంటావే
పదములే లేవు పిల్లా పిల్లా
అరువుగా తెచ్చుకోన
పలుకుగా మార్చి ప్రేమను కుర్చీ
నీ పెరుగ నా పెదవితో పిలిచినా
Padamule Levu Pilla Song lyrics in English
Padamule levu pilla pilla
Aruvuga thechukona
Palukuga marchi premanu kurchi
Nee peruga na pedavitho pilicheynaa
Padamule levu pilla pilla
Aruvuga thechukona
Palukuga marchi premanu kurchi
Nee peruga na pedavitho pilicheynaa
Nee chupe seethakalam
Chalimantai vechaga taake
Endhukantavey
Nee navvey manchu poola vaanalle
Tadipesthunde emitee vinthey
Naa chitti gunde chuttu vunna
Pitta goda daatukochi
Tene teega laga guchi
Kutti kutti vellipoyenanta
Adi evaro telusa
Oh chinni chinni rekkalichi
Boledanni oohalunna
Ningiloki nannu pampi
Egaresinadevaranta
Ee anumaanam teerchedevaranta
Padamule levu pilla pilla
Aruvuga thechukona
Palukuga marchi premanu kurchi
Nee peruga na pedavitho pilicheynaa
Aapalenu cheppalenu
Madiloni maata
Dachalenu daatalenu
Mohamatam valla
Naa pedalapai oo padam
Oka nishabdam ipoyee
Naa maounalatho ee kshanam
Tega yuddhalu jarigey ley
Edo kallolam laaga unde
Naalona ayina baagunde
Emaina
Arey neeku naalage unda
Chitranga unna
Champesey hayanukona
Nee gundelona dachukuntu
Gonthu daati ranu antu
Guttu guttu gunnavadu
Nenugaaka inka evaranta
Nuvu bayata padavuga
Nee kunukunanta chedaragotti
Kanula paina vaaluthunna
Kalalaloki teluthunna
Kanne pilla roopam evaranta
Adi nenega nuvu cheppavuga
Padamule levu pilla pilla
Aruvuga thechukona
Palukuga marchi premanu kurchi
Nee peruga na pedavitho pilicheynaa
I don’t known what happened to me
Always heartbeat flies in the sky
Because of you I guess isn’t it baby
I don’t know why I am becoming crazy
Every single second thinking of you
You have done something to me oh baby
Oo nee chupe seethakalam chalimantai
Vecchaga takey endukantavey
Padamule levu pilla pilla
Aruvuga thechukona
Palukuga marchi premanu kurchi
Nee peruga na pedavitho pilicheynaa
Watch Padamule Levu Pilla Song Video