|NEE DEVUDAINA YEHOVA MAATA lyrics- christain
Song Name | ni dhevudaina yehovaa maata |
Singer | |PASTOR SAMUEL|GUDAPARTHI ISSAC| |
Music | |PASTOR SAMUEL|GUDAPARTHI ISSAC| |
Lyricst | |PASTOR SAMUEL|GUDAPARTHI ISSAC| |
Movie | christain |
ni dhevudaina yehovaa maata Song lyrics in Telugu
నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినినయెడల నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విధులను అన్నిటినీ అనుసరించిన //2// సమస్తమైన జనములకంటె నిన్ను హెచ్చించీ గానపరతును ఈ క్రింద దీవెనలు అన్నియు నీకు మెండుగా ప్రాప్తించును //2// // నీ దేవుడైన// 1) నీవు పట్టణములో దీవించ బడుదువు నీవు పొలము నందు దీవించ బడుదువు //2// నీ గర్భఫలము భూఫలములు నీ పశు మందాలు దీవింప బడును //2// //నీ దేవుడైన// 2) నిన్ను తలగా నియమించెను గాని తోక గా నియమించాడు //2// నీవు పై వాడిగా ఉందువు గాని నీవు క్రింద వాడి గా ఉండవు //2// / /నీ దేవుడైన// 3) నిన్ను ఆశీర్వదించు ఆకాశము తన మంచి దనా నిధి తెరిచాను //2// నీవు జనములకు అప్పు ఇచ్చేదావు నీవు ఎన్నడును అప్పు చేయవు //2// //నీ దేవుడైన//
ni dhevudaina yehovaa maata Song lyrics in English
If you listen carefully to the word of Jehovah your God You who have followed all the commandments and duties of the Lord your God I will exalt you above all nations All the blessings hereafter shall come unto thee //2// // thy God// 1) Thou shalt bless in the city Thou shalt bless in the field //2// May the fruit of your womb and the fruits of your land be blessed //2// //your God// 2) He appointed you as the head but he appointed you as the tail //2// You are above but you are not below //2// / /your God// 3) Heaven bless thee I have opened the treasury of its good grace //2// You are a lender to the nations, you will never be a borrower //2// // your God//
Watch ni dhevudaina yehovaa maata Song Video