Najabhaja Lyrics – God Father
Song Name | Najabhaja |
Singer | Sri Krishna, Prudhvi Chandra |
Music | Thaman. S |
Lyricst | Anantha Sriram |
Movie | God Father |
Najabhaja Song lyrics in Telugu
నజభజ జజర
నజభజ జజర
గజ గజ వణికించే
గజరాజదిగోర
నజభజ జజర
నజభజ జజర
భుజములు జూలిపించె
మొనగాడాదిగోరా
గీం గీం
ఘీంకరించిన ఐరావతం
గిర్రు గిర్రున తొండము
తిప్పితే చిత్తాడే మొత్తం
గీం గీం
ఘీంకరించిన ఐరావతం
గిత్తల మీడికంటెత్తున
దూకితే నెత్తురే మొత్తమ్
గుడ్డు గుడ్డితే గుండెలపై
గుజ్జు గుజ్జుగా అవుతావబ్బాయ్
కుమ్ము కుమ్మితే రోమ్ములపై
దిమ్ము దిమ్ముగా ఉంటాడబ్బాయ్
దుండగ దండుని మొండిగా
చెందడు గండర గండుడురా
నజభజ జజర
నజభజ జజర
గజ గజ వణికించే
గజరాజదిగోర
కొండ దేవర కోన దేవర
కొర చూపు కొడవలిరా
అడవి తల్లికి అన్నయ్య వీడురా
కలబడితే కథకలిరా
చొక్కా మడతపెట్టి వచ్చాడంటే
టేకు దుంగ మీది గొడ్డలి వీడు
మీసకట్టు గాని తిప్పడంటే
మద్ది చెక్కమీద రంపమౌతాడు
నల్లవిరుగుడు చేవలంటి
జబ్బల అబ్బులుకే
నడ్డి విరిచెడు చేవ చూసి
అబ్బలు గుర్తొస్తారే
అడ్డూ వచ్చినోన్ని
అడ్డదిద్దముగా
తొక్కేసి పోతాదురా
నజభజ జజర
నజభజ జజర
గజ గజ వణికించే
గజరాజదిగోర
నజభజ జజర
నజభజ జజర
భుజములు జూలిపించె
మొనగాడాదిగోరా
Najabhaja Song lyrics in English
Najabhaja Jajara
Najabhaja Jajara
Gaja Gaja Vanikinche
Gajarajadigora
Najabhaja Jajara
Najabhaja Jajara
Bhujamulu Jhulipinche
Monagadadigora
Gheem Gheem
Gheemkarimchina Airavatam
Girru Girruna Thondamu
Thippite Chitthade Mottham
Gheem Gheem
Gheemkarimchina Airavatham
Gitthala Meedikantetthuna
Dookite Netture Mottham
Guddu Guddite Gundelapai
Gujju Gujjuga Avutavabbay
Kummu Kummite Rommulapai
Dimmu Dimmuga Untadabbay
Dundaga Danduni Mondiga
Chendadu Gandara Gandudura
Najabhaja Jajara
Najabhaja Jajara
Gaja Gaja Vanikinche
Gajarajadigora
Konda Devara Kona Devara
Kora Choopu Kodavalira
Adavi Thalliki Annayya Veedura
Kalabadite Kathakalira
Chokka Madathapetti Vachchadante
Teku Dunga Meedi Goddali Veedu
Meesakattu Gaani Thippadante
Maddi Chekkamida Rampamautaadu
Nallavirugudu Chevalanti
Jabbala Abbuluke
Naddi Virichedu Cheva Choosi
Abbalu Gurtostare
Addu Vachchinonni
Addadiddamuga
Tokkesi Potadhura
Najabhaja Jajara
Najabhaja Jajara
Gaja Gaja Vanikinche
Gajarajadigora
Najabhaja Jajara
Najabhaja Jajara
Bhujamulu Jhulipinche
Monagadadigora
Watch Najabhaja Song Video