Malli Malli song lyrics – Agent
Song Name | Malli Malli |
Singer | Hiphop Tamizha |
Music | Hiphop Tamizha |
Lyricst | Aditya Iyengar |
Movie | Agent |
Malli Malli Song lyrics in Telugu
మల్లి మల్లి నువ్వే ఎదురురొస్తే
అది మనసంటుందే సంకేతం
నా లేటెస్ట్ మిషన్నువి నువ్వే సాధించాలనిపిస్తుంది
పిల్లా నీ వల్లే దిల్ లా ధక్ ధక్ ఏంటో పెరిగేలా
నీలో ఇక చూడల జరుగునో లేడో ఈ మాయ
ఇదీ లవ్ ఊ నీ నావో ఏ రోమియో ఓ అమ్మాయో
అయ్యయ్యో ఎమ్ హయో హే ఏంటో నీ క్రేజీ క్యామియో
లోకం అంతా హ్యాక్ చేసి పరేసే లోపు
మనసే హైజాక్ చేసి కొల్లగొట్టావు
ముందుంకా యేమేమి చేస్తావో చెయ్ ఇక నీ ఇష్టము
మల్లి మల్లి నువ్వే ఎదురురొస్తే
అది మనసంటుందే సంకేతం
నా లేటెస్ట్ మిషన్నువి నువ్వే సాధించాలనిపిస్తుంది
Kotha Kotha హార్మోన్లు జల జల పరే
లోనా లోనా పెరిగే వైల్డ్ గా జోరే
కొంచెం కంట్రోల్ తప్పిందే పార్లే అయినా బాగుందే
007 ఓయ్! షాట్ షాట్ గన్ వెయ్!
007 ఓయ్! హాట్ హాట్ ధనివే!
అరేయ్ ఎంతో ఫోకస్ తో ఉన్నా
టైమ్ లో డ్రీం పర్సూ చేస్
నాలో ఏధో కల్లోలం మొదలైందే
నాతో నీ ప్రయాణం సాగలందే
ఈ విశ్వం నమ్మాలె నేను ఆల్రెడీ నమ్మసానే
లోకంలోన ప్రమాదాలు యే లేవ్
జరిగేవన్నీ ఇన్సిడెంట్స్ మాత్రమె
ఒద్దని దూరం వెల్లలనుకొమకే
జీవితాంతం నిను బంధించేస్తానే
మల్లి మల్లి నువ్వే ఎదురురొస్తే
అది మనసంటుందే సంకేతం
నా లేటెస్ట్ మిషన్నువి నువ్వే సాధించాలనిపిస్తుంది
Kotha Kotha హార్మోన్లు జల జల పరే
లోనా లోనా పెరిగే వైల్డ్ గా జోరే
కొంచెం కంట్రోల్ తప్పిందే పార్లే అయినా బాగుందే
007 ఓయ్! షాట్ షాట్ గన్ వెయ్!
007 ఓయ్! హాట్ హాట్ ధనివే!
Malli Malli Song lyrics in English
Malli Malli Nuve Eduredurosthe
That’s A Sign Ani Manasantundhe
Na Latest Missionuvi Nuve Sadhinchalanipisthundhe
Pilla Nee Valle Dil La Dhak Dhak Ento Perigenila
Neelo Ika Chudala Jaruguno Ledo Ee Maya
Idhi Love Oo Nee Navo Aya Romeo Oh Ammayo
Ayayo Em Hayo Hey Ento Nee Crazy Cameo
Lokam Antha Hack Chesi Parese Lopu
Manase Hijack Chesi Kollagottavu
Mundhinka Yememi Chesthavo Chey Ika Nee Ishtamu
Malli Malli Nuve Eduredurosthe
That’s A Sign Ani Manasantundhe
Na Latest Missionuvi Nuve Sadhinchalanipisthundhe
Kotha Kotha Hormones Jala Jala Pare
Lona Lona Perige Wild Ga Jore
Konchem Control Tappindhe Parle Ayina Bagundhe
007 Ey! Shot Shot Gun Vey!
007 Ey! Hot Hot Dhanivey!
Arey Entho Focus Tho Unna
Time Lo Dream Pursue Chese
Nalo Edho Kallolam Modhalayindhey
Natho Nee Journey Sagalandhe
Ee Universe Nammale Nenu Already Nammesane
Lokamlona Accidents Ye Leve
Jarigevanni Incidents Matrame
Oddhani Dooram Vellalanukomake
Jeevitantham Ninu Bandhinchesthane
Malli Malli Nuve Eduredurosthe
That’s A Sign Ani Manasantundhe
Na Latest Missionuvi Nuve Sadhinchalanipisthundhe
Kotha Kotha Hormones Jala Jala Pare
Lona Lona Perige Wild Ga Jore
Konchem Control Tappindhe Parle Ayina Bagundhe
007 Ey! Shot Shot Gun Vey!
007 Ey! Hot Hot Dhanivey!
Watch Malli Malli Song Video