Hey Raja Lyrics –| Diamond Raja |
Song Name | Hey Raja |
Singer | Achu Rajamani, Vaikom Vijayalakshmi |
Music | Achu Rajamani |
Lyricst | Rambabu Gosala |
Movie | Diamond Raja |
Hey Raja Song lyrics in Telugu
హే రాజా హే రాజా దొరా
జంపల్లా బుట్టా నేనే రాజా
రాజా హేయ రాజా కెవ్వు
కేకుంతదంతా నాతో బాజా
బంగారు బుట్టబొమ్మ నీకోసమే
తేగా ముస్తాబయ్యే ఉందిరా
వయ్యారి పూలకొమ్మ సౌందర్యమే
నీసొంతం అయిపోతుందిరా
ఈడు గోడెక్కి దూకుతావా
దొంగలే చేరుతవా
చుక్కలు చూపిస్తావా
ఓ రాజా రాజా రాజా నారాజువి నువ్వే రాజా
ఓ రాజా రాజా రాజా నీ రాణిని నేనే రాజా
ఓ రాజా రాజా రాజా నారాజువి నువ్వే రాజా
ఓ రాజా రాజా రాజా నీ రాణిని నేనే రాజా
కొలకల్ల కన్నె పిల్ల
కోరుకుంది నిన్నే రాజా
మల్లెపూల మంటనాలే
చెయ్యమండీ తాజా రోజా
ముందుకొచ్చి ముద్దు అంటే
ముద్దరే వెయ్యమంటే
అట్ట చూడకోయ్ మన్మధుడా
ఆకువక్క లిచ్చుకుంటూ
ఆకలే తీర్చమంటే
బెట్టు చెయ్యకోయ్ చందురుడా
సన్నాయి నడుముని మెల్లంగ తడిమితే
స్వర్గాన్నే చూపాడట
హే రాజా రాజా రాజా నా రాజువి నువ్వే రాజా
ఓ రాజా రాజా రాజా నీ రాణిని నేనే రాజా
ఓ రాజా రాజా రాజా నా రాజువి నువ్వే రాజా
ఓ రాజా రాజా రాజా నీ రాణిని నేనే రాజా
జారూపైతే గాలిపటం అయ్యిందిరో పోకిరి రాజా
ఆరుబయతే ఒళ్లు హూనం అవ్వాలిరో తుంటరి రాజా
పంచదార పాయసాల
మాటలే చాలునిక
మాయ చేయకే ఓ పిల్లా
పులుపులేని పులిహోర
కలపడం ఆపుఎంక
నటన ఎందుకే ఓ బాలా
అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి
నా కొంప మునిగిందిరో
ఓ రాజా రాజా రాజా నా రాజువి నువ్వే రాజా
ఓ రాజా రాజా రాజా నీ రాణిని నేనే రాజా
ఓ రాజా రాజా రాజా నా రాజువి నువ్వే రాజా
ఓ రాజా రాజా రాజా నీ రాణిని నేనే రాజా
Hey Raja Song lyrics in English
Hey Raaja Hey Raaja Dora
Jampalla Butta Nene Raaja
Raaja Heya Raaja Kevvu
Kekuntadanta Naatho Baaja
Bangaru ButtaBomma Neekosame
Thega Mustaabayye Undira
Vayyari poolakomma Soundaryame
Neesontham ayipotundiraa
Eedu Godekki Dookutava
Dongalle Cherutaavaa
Chukkalu Chupistava
O Raaja Raaja Raaja Naaraajuvi Nuvve Raaja
O Raaja Raaja Raaja Nee Raanini Nene Raaja
O Raaja Raaja Raaja Naarajuvi Nuvve Raaja
O Raaja Raaja Raaja Nee Raanini Nene Raaja
KolaKalla Kanne Pilla
Korukundi Ninne Raaja
Mallepoola Mantanaale
Cheyyamandee Taajaa Roja
Mundukochi Muddu Ante
Muddare Veyyamante
Atta Choodakoy Manmadhudaa
Aakuvakka lichukuntu
Aakale Teerchamante
Bettu Cheyyakoy Chandurudaa
Sannayi Nadumuni Mellanga Tadimite
Swarganne Choopedata
Hey Raaja Raaja Raaja Naa Raajuvi Nuvve Raaja
O Raaja Raaja Raaja Nee Raanini Nene Raaja
O Raaja Raaja Raaja Naa Raajuvi Nuvve Raaja
O Raaja Raaja Raaja Nee Raanini Nene Raaja
Jaarupyte Gaalipatam Ayyindiro Pokiri Raaja
Aarubayate Ollu Hoonam Avvaliro Tuntari Raaja
Panchadara Paayasala
Maatale Chaalunika
Maaya Cheyake O Pilla
Pulupuleni Pulihora
Kalapadam Aapuenka
Natana Enduke O Baala
Anukunnadokkati Ayyindi Okkati
Naa Kompa Munigindiro
O Raaja Raaja Raaja Naa Raajuvi Nuvve Raaja
O Raaja Raaja Raaja Nee Raanini Nene Raaja
O Raaja Raaja Raaja Naa Raajuvi Nuvve Raaja
O Raaja Raaja Raaja Nee Raanini Nene Raaja
Watch Hey Raja Song Video