Emundi Ra Lyrics –| Krishna Vrinda Vihari|
Song Name | Emundi Ra |
Singer | Haricharan |
Music | Mahati Swara Sagar |
Lyricst | Sri Harsha Emani |
Movie | Krishna Vrinda Vihari |
Emundi Ra Song lyrics in Telugu
ఏముండి రా ఈ అద్భుతాన్ని చూడు
మారింది రా అందం చరిత్ర నేడు
అమ్మాయిలా అమ్మో ఇంత గొప్ప మాయలా
ఏముండి రా పూవల్లే తారా చేత
చిక్కింది రా కళ్ళారా చూసుకున్నా
ధన్యోస్మి రా థానన్ధాన్నీ కల్లకద్ధారా ॥
చెదురుగా ఉన్నా నా చేతి రీఖాలీ
కలిపీతే ఆమే రూప రీఖాలా
కురులలో చిక్కుకున్నాయి చూపులీ
బయటదే ధారి చెప్పవే హలా
ఏముండి రా ఈ అద్భుతాన్ని చూడు
మారింది రా అందం చరిత్ర నేడు
అమ్మాయిలా అమ్మో ఇంత గొప్ప మాయలా
ఏముండి రా పూవల్లే తారా చేత
చిక్కింది రా కళ్ళారా చూసుకున్నా
ధన్యోస్మి రా థానన్ధాన్నీ కల్లకద్ధారా ॥
అతిలోకాన్నే వదిలేసినా
దేవతవి నువ్వేమో అనుకున్నా
నిను పూజించి పిలిచారంటే
యుద్ధమైనా ప్రకటించేనా
ఈ కవులు పాడని
ఈ కథలో రాయని
Andhanne choosthunnaa
ఈ భువికి చెందని
ఓ మెరుపు నువ్వాని
ఆరాధిస్తున్నా
జిలుగులే చల్లే ఆ పాల పుంతని
పెధావిపై పూసి నవ్వకే అలా
కలలలో మోయలేనంత హాయినే
కనులలో ధచి వెళ్ళకే అలా
Emundi Ra Song lyrics in English
Emundi ra eee adbhuthaanni choodu
Maarindhi ra andham charithra nedu
Ammaayilaa ammo intha goppa maayalaa
Emundi ra poovalle thaara chetha
Chikkindhi raa kallaara choosukunna
Dhanyosmi raa thanandhaanni kallakaddharaa
Chedhurugaa unna naa chethi reekhalee
Kalipithe aame roopu reekhalaa
Kurulalo chikkukunnaayi choopulee
Bayatade dhaari cheppave halaa
Emundi ra eee adbhuthaanni choodu
Maarindhi ra andham charithra nedu
Ammaayilaa ammo intha goppa maayalaa
Emundi ra poovalle thaara chetha
Chikkindhi raa kallaara choosukunna
Dhanyosmi raa thanandhaanni kallakaddharaa
Athilokaanne vadhileesinaa
Devathavi nuvvemo anukunna
Ninu poojinchi pilichaarante
Yuddhamayina prakatincheyana
Ee kavulu paadani
Ee kathalo raayani
Andhaanne choosthunnaa
Eee bhuviki chendhani
Oh merupu nuvvani
Aaraadhisthunnaa
Jilugule challe aa paala punthani
Pedhavipai poosi navvake alaa
Kalalalo moyalenantha haayine
Kanulalo dhachi vellake alaa
Watch Emundi Ra Song Video