Docheay song lyrics- Chapter KGF-1
Song Name | Docheay |
Singer | Airaa Udupi |
Music | Upendra Kumar |
Lyricst | Ramajogayya Sastry |
Movie | KGF |
Docheay Song lyrics in English
Hey Docheay
Dhora Sogasulu Neeke
Thene Pedavalu Neeke
Vechi Chustundi Raa...
Vayasu Nee Korake...
Docheay
Dhora Sogasulu Neeke
Thene Pedavalu Neeke
Vechi Chustundi Raa...
Vayasu Nee Korake...
Neepai Undhi Kannu
Vadaladdhu Andhi Ninnu
Choopultho Chuttu Kuntanu...
Laava Lanti Nenu
Ee Vedi Daacha Lenu
Neethona Panchu Kuntanu...
Neepai Undhi Kannu
Vadaladdhu Andhi Ninnu
Choopultho Chuttu Kuntanu...
Laava Lanti Nenu
Ee Vedi Daacha Lenu
Neethona Panchu Kuntanu...
Okkade Okkadu Manasu Korina
Kotikokkadu
Pakkane Chakkagaa
Dorikinaadugaa Nee Loni Magadu
Docheay
Dhora Sogasulu Neeke
Thene Pedavalu Neeke
Vechi Chustundi Raa...
Vayasu Nee Korake...
Hysaa Kaamuni Patnam
Bangaru Rangulaatram
Ekkistha Choodu O Saari
Andham Mithai Potlam
Andhichi Aasa Ghattam
Chupistha Jantaga Cheri
Hysaa Kaamuni Patnam
Bangaru Rangulaatram
Ekkistha Choodu O Saari
Andham Mithai Potlam
Andhichi Aasa Ghattam
Chupistha Jantaga Cheri
Muddhule Duddhulai
Kontemaataga Chevulu Korakara
Haddule Daatuthu Nidhara Maanuko
Thaapalu Thellara
Docheay
Dhora Sogasulu Neeke
Thene Pedavalu Neeke
Vechi Chustundi Raa...
Vayasu Nee Korake...
Docheay Song lyrics in Telugu
హే దోచెయ్
దొర సొగసులు నీకే
తేనే పెదవలు నీకే
వెచ్చి చూస్తుంది రా...
వయసు నీ కోరకే...
దోచెయ్
దొర సొగసులు నీకే
తేనే పెదవలు నీకే
వెచ్చి చూస్తుంది రా...
వయసు నీ కోరకే...
నీపై ఉంది కన్ను
వదలద్దు అంది నిన్ను
చూపుల్తో చుట్టు కుంటాను...
లావ లాంటి నేను
ఈ వేది దాచ లేను
నీతోన పంచు కుంటను...
నీపై ఉంది కన్ను
వదలద్దు అంది నిన్ను
చూపుల్తో చుట్టు కుంటాను...
లావ లాంటి నేను
ఈ వేది దాచ లేను
నీతోన పంచు కుంటను...
ఒక్కడే ఒక్కడు మనసు కోరినా
కోటికొక్కడు
పక్కానే చక్కగా
దొరికినాడుగా నీ లోని మగాడు
దోచెయ్
దొర సొగసులు నీకే
తేనే పెదవలు నీకే
వెచ్చి చూస్తుంది రా...
వయసు నీ కోరకే...
హైసా కాముని పట్నం
బంగారు రంగులఆత్రం
ఎక్కిస్తా చూడు ఓ సారి
అందం మిఠాయి పొట్లం
అందిచి ఆస ఘట్టం
చూపిస్తా జంటగా చేరి
హైసా కాముని పట్నం
బంగారు రంగులఆత్రం
ఎక్కిస్తా చూడు ఓ సారి
అందం మిఠాయి పొట్లం
అందిచి ఆస ఘట్టం
చూపిస్తా జంటగా చేరి
ముద్దులే దుద్దులై
కొంటెమాటగా చెవులు కొరకరా
హద్దులే దాటుతూ నిధార మానుకో
తాపాలు తెల్లారా
దోచెయ్
దొర సొగసులు నీకే
తేనే పెదవలు నీకే
వెచ్చి చూస్తుంది రా...
వయసు నీ కోరకే...
Watch Docheay Song Video