Day Special -Rela re Rela re
Song Name | Rela re Rela re |
Singer | Mangli (Satyavathi) |
Music | Nandan Bobbili |
Lyricst | Kandikonda |
Movie | Day Special -Rela re Rela re |
Rela re Rela re Song lyrics in Telugu
నీళ్లల్లో నిప్పల్లే ,వచ్చింది నిజమల్లె
పడి లేచి నిలిచే
రణములో...నా తెలంగాణ
లేచి నిలిచి గెలిచె రణములో
ఊ రేలారే రేలారే
పల్లె మట్టి వాసనలే ,
స్వచ్ఛమైన మనుషులే
అందమైన భూమి
జగములో...నా తెలంగాణా...
బంగారు భూమి జగములో
సింగిడి రంగుల పూల,
ఇధి జనపదాల మాలా
కొట్లాటను నేర్పిన నేల.....
ఓఓఓఓఓఓఓ జూ
oooo రేలారే రేలారే
నీళ్లల్లో నిప్పల్లే , వచ్చింది నిజమల్లె
పడి లేచి నిలిచే
రణములో.....నా తెలంగాణ
లేచి నిలిచి గెలిచె రణములో
లిప్సికా రాప్:
మిన్నులం, తాడి మన్నులం,
మేం పచ్చ పచ్చా మొక్క జొన్న పంటలం
వాగులం, మేం వంకలం
మా బాషే తియ్యని సీతాఫలం
వేములవాడ, యాదాద్రి
మా మొక్కుల నిలయం మేడారం
బొట్టు బోనం కలలే
మా సంస్కృతీ ఖ్యాతిని తెలిపే
పోతన పుట్టిన భూమి
ఇధి కొమురం భూముల పుడమీ
సిరులు పండే మాగాణి
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ.....
లిప్సికా రాప్:
తరంగులం, మేం ఫిరంగులం
మేం అందమైన కృష్ణ జింక పరుగులం
కంతులం, పూ బంతులం
మేం కిల కిల పాలపిట్ట పలుకులం
చెమటలం, తాడి చెలుకలం
మేమ్ జమ్మి చెట్టు ఆకు పచ్చ తలుకులం
తారాలం, తంగేడు పువ్వులం
మా ఖ్యాతి కాకతీయ కలా
తోరణం... తనిఖీ చేయండి
హుస్సేన్ సాగర్, చార్మినార్
ఘన చరిత్రకు సాక్ష్యం గోల్కొండ
సింగరేణి సిరులే
జల జీవధార మా నడులే
చెరువుల మిల మిల మెరుపు
పక్షుల కిల కిల అరుపు
పచ్చని ప్రకృతి పిలుపు
ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
oooo రేలారే రేలారే
నీళ్లల్లో నిప్పల్లే , వచ్చింది నిజమల్లె
పడి లేచి నిలిచే
రణములో.....నా తెలంగాణ
లేచి నిలిచి గెలిచె రణములో
కమ్మగా ఉంటది యాస
అతి ప్రాచీనం మా భాష
బతుకమ్మే మా శ్వాస
ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
Rela re Rela re Song lyrics in English
Neellallo Nippalle ,Vachindi Nijamalle
Padi lechi Niliche
Ranamulo…Naa Telangana
Lechi Nilichi geliche ranamulo
oo relare relare
Palle matti vasanale ,
Swachamaina Manushule
Andamaina Bhoomee
jagamulo…naa Telangana…
Bangaru bhoomi jagamulo
Singidi rangula poola,
Idhi janapadhala maala
Kotlatanu nerpina nela…..
ooo oooo ooo Joo
oooo Relare Relare
Neellallo Nippalle , Vachindi Nijamalle
Padi lechi Niliche
Ranamulo…..Naa Telangana
Lechi Nilichi geliche ranamulo
Rap by Lipsika:
Minnulam, Thadi Mannulam,
Mem pacha pachaa mokka jonna pantalam
Vagulam, mem Vankalam
Maa bashe thiyyani seethaphalam
Vemulavada, Yadadri
Maa Mokkula Nilayam Medaram
Bottu Bonam kalale
Maa samskruthi khyathini thelipe
Pothana Puttina Bhoomee
Idhi komuram Bhoomula Pudamee
Sirulu Pande Magani
oo oo o o oo o o oo ……
Rap by Lipsika:
Tharangulam, mem Phirangulam
Mem Andamaina Krishna Jinka parugulam
Kanthulam, Poo banthulam
Mem Kila kila Palapitta palukulam
Chematalam, Thadi Chelukalam
Mem Jammi Chettu aku pacha thalukulam
Tharalam, Thangedu Puvvulam
Maa khyathi Kakatheeya Kalaa
Thoranam… Check it out
Hussain sagar, Charminar
Ghana Charithaku sakshyam golkonda
Singareni Sirule
Jala Jeevadhara Maa Nadule
Cheruvula mila mila merupu
Pakshula kila kila arupu
Pachani prakruthi pilupu
ooo ooo ooo ooo
oooo Relare Relare
Neellallo Nippalle , Vachindi Nijamalle
Padi lechi Niliche
Ranamulo…..Naa Telangana
Lechi Nilichi geliche ranamulo
Kammaga untadhi yaasa
Athi pracheenam Maa Bhasha
Bathukamme Maa shwasa
ooo ooo ooo ooo
Watch Rela re Rela re Song Video