balle balle yeshu teri lyrics – christain
Song Name | balle balle yeshu teri balleballe balle yeshu teri balle |
Singer | Dr shalem Raj |
Music | Dr shalem Raj |
Lyricst | Azuba Daniel kalyanapu, Dr shalem Raj kalyanapu |
Movie | christain |
balle balle yeshu teri song lyrics in Telugu
బల్లె బల్లె యేసు తేరి బల్లె
ఓరన్నా నీకు తెలుసు – ఎవరో ఈ ప్రభు యేసు
నీకు తెలుసు ఓరమ్మా – ఎవరో ఈ చిన్ని యేసు
అతి సుందరుడు – అతి కాంక్షణేయుడు
అతి మనోహరుడు – అతి పరిశుద్ధుడు
maanavatharam ethinodu – మనకోసం పుట్టినోడు
maanavatharam ethinodu – మనకోసం పుట్టినోడు
వచ్చే వచ్చె క్రిస్మస్ వచ్చే – తేచే తెచ్చే సంధాది తేచె
వచ్చే వచ్చె పండుగ వచ్చే – తేచె తెచ్చే సంధాది తేచె
లోకరక్షకుడు మనకై వచ్చే – మనకోసం రక్షణ తేచె
పండుగ వచ్చే సంధాది తేచె – రక్షకుడోచె రక్షణ తేచె
నీకు తెలుసా ఓరన్నా – ఎవరో ఈ ప్రభు యేసు
1. మూగోనికి మటిచ్చినోడు – గుడ్డోనికి చూపినోడు
ఈ చిన్ని బలుడు లోకాన్ని సృష్టించినోడు – ఈ చిన్ని బలుడు లోకాన్ని ఏలేటోడు
2. కుంటోనికి నడిచేనోడు – నీతి మీద నడిచేటోడు
ఒక్క మాటతోనే సముద్రాన్ని ఆపేటోడు – దేవునికి కుడి పార్శ్వమున కూర్చున్నోడు ఈ యేసు
3. కష్టాలను పోగొట్టేటోడు – మృతుల సహిత లేపేటోడు
తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఈ యేసు – తండ్రి అయిన దేవుడు కుమారుని పంపినాడు
హే సోదరా అది నీకు తెలుసా
యేసుక్రీస్తు నీటిపై నడిచాడు
హే సోదరా అది నీకు తెలుసా
గుడ్డివాడికి చూపు ఇచ్చాడు
హే సోదరా అది నీకు తెలుసా
అతను తన చేతితో తుఫానును శాంతపరిచాడు
హే సోదరా అది నీకు తెలుసా
అతను యూదా సింహం
హే బల్లె బల్లె చెప్పు
balle balle yeshu teri song lyrics in English
balle balle yeshu teri balle
oranna neeku telusaa – evaro ee prabhu yesu
neeku telusaa oramma – evaro ee chinni yesu
athi sundharudu – athi kaankshaneeyudu
athi manoharudu – athi parishuddhudu
maanavatharam ethinodu – manakosam puttinodu
maanavatharam ethinodu – manakosam puttinodu
vache vache christmas vache – theche thechhe sandhadi theche
vache vache panduga vache – theche thechhe sandhadi theche
lokarakshakudu manakai vache – manakosam rakshana theche
panduga vache sandhadi theche – rakshakudoche rakshana theche
neeku thelusaa oranna – evaro ee prabhu yesu
1. moogoniki matichinodu – guddoniki choopichinodu
ee chinni baludu lokanni srushtinchinodu – ee chinni baludu lokanni yeletodu
2. kuntoniki nadakichenodu – neeti meedha nadichetodu
okka matathone samudhranni aapetodu – dhevuniki kudi paarswyamuna koorchunnodu ee yesu
3. kastalanni pogottetodu – mruthula sahitha lepetodu
thandri kumara parishudhathmudu ee yesu – thandri ayina dhevudu kumaruni pampinadu
hey bro did you know that
jesus christ walked on the water
hey bro did you know that
he gave sight to the blind man
hey bro did you know that
he calmed storm with his hand
hey bro did you know that
he is the lion of judah
hey say balle balle
Watch balle balle yeshu teri Song Video